ప్రముఖ నటి పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం.

శాస్త్రీయ నృత్య కళాకారిణిగా కెరీర్ ను ప్రారంభించి.. తరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది.

'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పూర్ణ.

ప్రస్తుతం పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

తాజాగా ముదురు ఆకుపచ్చ రంగు శారీలో మెరిసిన పూర్ణ.

చారెడంత మెరుపు కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తుంది పూర్ణ.

పెళ్లయినా.. బిడ్డకు తల్లయినా.. ఆమె అందంలో ఏ మాత్రం మార్పు లేదంటున్నారు ఫ్యాన్స్.

ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న పూర్ణ.. మళ్లీ బుల్లితెర షోస్‌లోకి రీ ఎంట్రీకి రెడీగా ఉంది.

Image Credits: Shamna Kkasim/Instagram