'బిగ్ బాస్ సీజన్ 4' విన్నర్ అభిజిత్ హీరోగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు.

ప్రైవసీ లైఫ్ ను ఎంజాయ్ చేయడం అభిజిత్ కు ఎంతో ఇష్టం.

తాజాగా ఓ త్రో బ్యాక్ వీడియోను షేర్ చేసిన అభిజిత్.

ఈ వీడియోలో సముద్ర ఒడ్డున ప్రశాంతంగా నడుస్తూ కనిపించాడు.

ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ కూల్ గా కనిపిస్తున్నాడు.

శేఖర్ కమ్ముల తీసిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' తో గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్.

సినిమా అంత హిట్ కాకపోయినా.. హీరో, హీరోయిన్లకు మంచి పేరు తీసుకుపెట్టింది.

ప్రస్తుతం అభిజిత్ కొన్ని స్ర్కిప్ట్స్ వింటున్నట్టు తెలుస్తోంది.

Image Credits: Abijeet/Instagram