మొన్నటి వరకూ వెకేషన్ లో రచ్చ చేసిన ఈషా రెబ్బా.

తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసింది.

తాజాగా ట్రెడిషినల్ ట్రెండీ వేర్ లో రచ్చ చేస్తోంది.

లూస్ హెయిర్, సంప్రదాయ డ్రెస్సులో అలరిస్తోంది.

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోన్న ఈషా.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ పలు ఫొటోలను షేర్ చేస్తోంది.

ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తన బ్యూటీఫుల్ లుక్ తో అందర్నీ కట్టిపడేస్తోంది.

Image Credits: Eesha Rebba/Instagram