'జానకి కలగనలేదు' సీరియల్‌లో జానకిగా అలరిస్తోన్న జానకి అలియాస్ ప్రియాంక జైన్.

తొలిసారిగా 'మౌనరాగం' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక.

ఈ సీరియల్ ప్రియాంక నటించిన అమ్ములు పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు.

సీరియల్స్ తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.

వీలు కుదిరినప్పుడల్లా సెట్ లోనూ పలు రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తూంటుంది.

తాజాగా 'కావాలయ్యా రీమిక్స్' తో వచ్చిన సీరియల్ టీం.

'జానకి కలగనలేదు' సీరియల్‌ నటులు సైతం ఈ పాటలో కనిపించి అలరించారు.

వెరైటీగా ఉన్న ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Image Credits: Priyankamjain/Instagram