తెలుగు భామ ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మాంచి ఫాలోయింగే ఉంది.

హీరోయిన్‌‌ ఓరియెంటెడ్ మూవీస్‌లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ ఆరంభంలో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించి మరింత పాపులరైంది.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషాల్లోనూ రాణిస్తోంది.

తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఐశ్వర్య.

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ముదురు గ్రీన్ పూల లెహెంగాలో మత్తెక్కేలా చూస్తోన్న బ్యూటీ.

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సువర్ణగా పరిచయమైంది.

Image Credits: Aishwarya Rajesh/Instagram