ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, యాంకరింగ్‌ తో అదరగొడుతున్న శ్యామల

బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోంది.

ప్రస్తుతం చేతి నిండా పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసిన శ్యామల.

తేరె వాస్ తే.. ట్రెండింగ్ సాంగ్ కి రీల్ చేసి అలరించింది.

ఈ వీడియో చూసిన అభిమానులు.. భలే క్యూట్‌గా డ్యాన్స్ చేశావ్ శ్యామలా అంటున్నారు.

సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూ.. ఇలా పలు ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది.

ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

Image Credits: Anchor Shyamala/Instagram