యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రెటీల్లో తేజస్వి మదివాడ ఒకరు.

హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడం ఆమెకేం కొత్తేం కాదు.

బోల్డ్ ఫొటో షూట్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.

రోజు రోజుకూ డోస్ పెంచుతూ వస్తోంది.

తాజాగా ఓ కొత్త వీడియోతో వచ్చిన తేజస్వి.

పలు సినిమాల్లో నటించిన తేజస్వి.. రీసెంట్ డేస్ లో పలు షోల్లోనూ కనిపిస్తోంది.

తన అందం, డ్యాన్స్ ఫర్ఫామెన్స్ తో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లోనూ అలరించిన తేజస్వి.

Image Credits:Tejaswi Madiwada/Instagram