చాలా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సురేఖా వాణి.

మరోవైపు కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియా చేసే రచ్చ మాములుగా ఉండదు.

తరచుగా వెకేషన్స్‌కు వెళ్లే ఈ సురేఖ.. తాజాగా ఓ వీడియోను పంచుకుంది.

న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను తెగ ఆస్వాదిస్తోంది.

స్ట్రీట్ అందాలను చూపిస్తూ, షార్ట్ డ్రెస్సులో అలరించింది.

ఇటీవలి కాలంలో సురేఖ టాక్ ఆఫ్ ది టౌన్ గానూ మారింది.

డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దీంతో సురేఖపై పలువురు కామెంట్లతో పాటు విమర్శలు కూడా చేశారు.

Image Credits :Surekha Vani/Instagram