Image Source: Honey Rose Instagram

అందాల భామ హనీ రోజ్ కొచ్చిలోని ఓ షాప్ ఓపెనింగ్ లో సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది.

Image Source: honey rose instagram

పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్, ప్రింటెడ్ శారీలో హనీ వర్గీస్ హాట్ హాట్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Image Source: honey rose instagram

2005లో 14 ఏళ్ళ వయసులో 'బాయ్ ఫ్రెండ్‌' అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసింది హనీ రోజ్.

Image Source: honey rose instagram

2008లో 'ఆల‌యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత 'ఈ వ‌ర్షం సాక్షిగా' చిత్రంలో నటించింది.

Image Source: honey rose instagram

‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్య మరదలిగా నటించి, టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image Source: honey rose instagram

ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ తో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది.

Image Source: honey rose instagram

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హనీ.. తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తోంది.

Image Source: honey rose instagram

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ, ఓవైపు ట్రెండీ ఔట్ ఫిట్స్ తో మరోవైపు సాంప్రదాయ చీరకట్టులో అదరగొడుతోంది.

Image Source: honey rose instagram

రోజు రోజుకూ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ కుర్రాళ్ళ మనసును మెలిపెడుతోంది హానీ రోజ్.

Image Source: honey rose instagram

హానీ నటించిన 'రాచెల్' అనే సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది.