సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోన్న నిహారిక!

సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోన్న నిహారిక!

రీసెంట్ గానే తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది నిహారిక.

విడాకులకు రీజన్ తెలీదు గానీ మళ్లీ తాను కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తూ అందరి సపోర్ట్ కావాలని సోషల్ మీడియాలో పేర్కొంది.

విడాకుల తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ట్రిప్స్ అంటూ ఫుల్ తెగ తిరిగేస్తోంది.

వెకేషన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

వీడియోతో పాటు ఐస్ క్రీమ్ తింటూ, మ్యూజిక్ వింటూ రోజు మొత్తంలో ఇంకా ఏం చేసిందో ఆ ఫోటోలన్ని పోస్ట్ చేసింది.

తాజాగా ఓ హోటల్లో ఫుడ్ తింటున్న వీడియోని తన మీడియాలో షేర్ చేసింది నిహారిక. దాన్ని మీరూ చూసేయండి.

కార్ లో క్యూట్ స్మైల్ ఇస్తూ ఓ సెల్ఫీ వీడియోని షేర్ చేసింది.

Niharika Konidela/Instagram