విజయ్ దేవరకొండకు జోడీగా 'లైగర్'లో నటించిన అనన్యా పాండే బికినీలో సందడి చేశారు. ఆ ఫోటోలు... 

తెలుగులో అనన్యా పాండే 'లైగర్' సినిమా ఒక్కటే చేశారు. అయితే... హిందీలో వరుస సినిమాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన 'రాకీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని'లోని ఓ పాటలో అనన్య తళుక్కున మెరిశారు. 

ప్రస్తుతం అనన్యా పాండే చేతిలో రెండు మూడు హిందీ సినిమాలు ఉన్నాయి.

ఆయుష్మాన్ ఖురానాకి జోడీగా అనన్యా పాండే నటించిన హిందీ సినిమా 'డ్రీమ్ గాళ్ 2'. 

ఇటీవల 'డ్రీమ్ గాళ్ 2' ట్రైలర్ విడుదల చేశారు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది.

'డ్రీమ్ గాళ్ 2' ట్రైలర్ చూస్తే అనన్యా పాండే ట్రెడిషనల్ గాళ్ రోల్ చేశారు.

'డ్రీమ్ గాళ్ 2' కాకుండా 'కంట్రోల్', 'ఖో గయా హమ్ కహాన్' సినిమాలు కూడా అనన్యా చేస్తున్నారు.  

ఇబిజాలోని హాలిడేలో చిన్నారితో అనన్యా పాండే 

స్నేహితురాలితో అనన్యా పాండే (All Images Courtesy : ananyapanday / Instagram)