శ్రీలీల, రామ్ పోతినేని జంటగా నటిస్తున్న చిత్రం 'స్కంద'. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ మూవీలోని 'నీ చుట్టు చుట్టు' సాంగ్ ఇటీవలే రిలీజైంది. తాజాగా ఈ పాటపై మరో సారి స్తెప్పులేస్తూ కనిపించిన శ్రీలీల. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్సులో అదరగొట్టిన చిన్నది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలోనూ భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలుస్తోంది. 'స్కంద' సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. Image Credits: Sreeleela/Instagram