యూట్యూబర్ గా వచ్చి 'బిగ్ బాస్'తో మరింత పాపులారిటీ తెచ్చుకున్న మెహబూబ్ దిల్ సే.
ABP Desam

యూట్యూబర్ గా వచ్చి 'బిగ్ బాస్'తో మరింత పాపులారిటీ తెచ్చుకున్న మెహబూబ్ దిల్ సే.

రియాల్టీ షోతో మెహబూబ్ సొంతింటి కలను కూడా నెరవేర్చుకున్నాడు.
ABP Desam

రియాల్టీ షోతో మెహబూబ్ సొంతింటి కలను కూడా నెరవేర్చుకున్నాడు.

కాస్ట్లీ కారుతో పాటు..   లగ్జరీ లైఫ్ ను కూడా లీడ్ చేస్తున్నాడు మెహబూబ్.
ABP Desam

కాస్ట్లీ కారుతో పాటు.. లగ్జరీ లైఫ్ ను కూడా లీడ్ చేస్తున్నాడు మెహబూబ్.

తాజాగా బ్యూటీఫుల్ హీరోయిన్ రితికా సింగ్ తో కలిసి మెహబూబ్ స్టెప్పులతో అదరగొట్టాడు.

ఇటీవలే విజయ్ ఆంటోనీతో కలిసి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'హత్య'లో నటించిన రితికా సింగ్.

ఈ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ మూవీకి బాలాజీ కుమార్ దర్శ‌క‌త్వం వ‌హించాడు.

'హ‌త్య' మూవీతో ఫ‌స్ట్ టైమ్ విజ‌య్ ఆంటోనీ ఈ జోన‌ర్‌ను ట‌చ్ చేశాడు.

త్వ‌ర‌లోనే ఓటీటీ ద్వారా ఆడియెన్స్ ముందుకు రాబోతున్న 'హత్య'.

Image Credits:Mehboob Dil Se/Instagram