'బిగ్ బాస్' తో ఎనలేని పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోహెల్. తన ఆటిట్యూడ్, యాంగ్రీనెస్ తో అభిమానుల్ని మూటగట్టుకున్నాడు. షోకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకువచ్చిన వాళ్లలో సోహెల్ ఒకడు. రీసెంట్ గా 'మిస్టర్. ప్రెగ్నెంట్' సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా ఓ క్రేజీ వీడియోను పంచుకున్న సోహెల్. ఈ వీడియోతో యాంకర్ శివకు.. తల్లి ప్రసవ నొప్పుల గొప్పతనాన్ని చాటిచెప్పాడు. మెషిన్ సాయంతో నొప్పుల తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన శివ. ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సోహెల్. Image Credits: Sohel/Instagram