టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్ష‌కులకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.

ఎన్నో సినిమాలలో త‌న అందంతో పాటు న‌ట‌న‌తోనూ అల‌రించిన సురేఖా వాణి.

సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూ.. తన కూతురితో దిగిన ఫొటోలను పంచుకుంటోంది.

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఓ వీడియో షేర్ చేసిన సురేఖ.



ఈ వీడియో ద్వారా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.

కూతురితో తాను ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో ఈ వీడియో చూపిస్తోంది.



ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లడం, హాట్ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయడం వీరిద్దరికీ కొత్తేం కాదు.



ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Image Credits: Surekha Vani/Instagram