రజనీకాంత్ అంటే పంచ్ డైలాగ్స్‌కు పెట్టింది పేరు! మరి, 'జైలర్'లో డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఓ లుక్ వేయండి!

ఇక్కడ నేనే కింగ్... నేను పెట్టినవే రూల్స్ - రజనీకాంత్

పిల్లికి భయపడి పులి తోక పట్టుకోవడం చూశా... నువ్వేంటి డైనోసార్ తోక పట్టుకుంటున్నావ్ - రజనీ గురించి వసంత్ రవి

ఇక్కడ ఎడ్వైజ్ (సలహాలు) ఇవ్వకూడదు... నేను చెప్పేది మాత్రమే వినాలి - రజనీకాంత్ 

ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు... కోతలే - రజనీకాంత్

దేవుడి సొమ్ము దొంగిలించడం పాపం రా... నాశనం అయిపోతారు - రజనీకాంత్

చెప్పింది మించి చేయకూడడు, చెప్పిన దాని కంటే తక్కువ చేయకూడదు - రజనీకాంత్ 

దొంగిలించడానికి నేను ఏమైనా దొంగనా... పోలీస్ రా - రజనీకాంత్

పని చేసేటప్పుడు ఉన్న మర్యాద... చదువుకునేటప్పుడు, రిటైర్ అయ్యాక ఉండదు - రజనీకాంత్

ఆయన (రజనీకాంత్)కి ఎగైనెస్ట్ (వ్యతిరేకం)గా ఎవరు రారు - జాకీ ష్రాఫ్