‘జబర్దస్త్’లో కమెడియన్ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. యాంకర్‌కు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. రష్మీ గౌతమ్, అనసూయ ఇప్పటికే షోలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల వచ్చిన సౌమ్యా రావు కూడా వాళ్లను బీట్ చేసేందుకు బాగానే ట్రై చేస్తోంది. తన అందంతో కట్టిపడేసేందుకు తెగ ప్రయత్నిస్తోంది సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోలతో అలరిస్తోంది. తాజాగా ఎల్లో లెహెంగాలో ఆకట్టుకుంది సౌమ్యరావు. తన కొంటె చూపులతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది సౌమ్యా. సౌమ్య ఎంత గ్లామర్‌గా కనిపించినా.. ఏ రోజు హద్దులు దాటలేదు. అందుకే ఆమెకు అభిమానులు ఎక్కువ. Image Credits: Sowmya Rao/Instagram