ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. పెళ్లైన దగ్గర్నుంచి సినిమాలకు దూరంగా ఉన్న రంభ. ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తూ లైఫ్ ను ఆస్వాదిస్తోంది. తాజాగా తన పిల్లలతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఫ్యామీలీతో కలిసి బోటింగ్ చేస్తూ రంభ ఈ వీడియోను పోస్ట్ చేసింది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకున్న రంభ. రంభకు ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. Image Credits: Rambha/Instagram