ఈ ఏడాది బాలయ్యతో 'వీర సింహా రెడ్డి', చిరుతో 'వాల్తేరు వీరయ్య'తో సినిమాలు చేసిన శ్రుతి హాసన్. ఈ రెండు సినిమాలూ బాక్సీఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టులేమీ లేనట్టు సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా శ్రుతి.. రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేసింది. తన బ్యూటీఫుల్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ తో కొత్తగా కనిపించింది. ఇటీవలే ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసిన యంగ్ బ్యూటీ శ్రుతి. ఎప్పుడూ ఈ బిజీ జీవితమే కాదని.. ఇంట్లోనూ సరదాగా గడపొచ్చని తెలిపింది. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నానంటూ పోస్ట్ లో వెల్లడించిన ముద్దుగుమ్మ. Image Credits: Shrutzhaasan/Instagram