న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన దీపికా రంగరాజు.

తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.

తమిళ చిత్రం 'ఆరడి' (2019)లో తొలిసారిగా నటించిన దీపికా.

ప్రస్తుతం తెలుగులో 'బ్రహ్మముడి' సీరియల్ లో కనువిందు చేస్తోంది.

ఇందులో మానస్ కు జోడీగా నటిస్తోంది.

'బ్రహ్మముడి' బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్.

రీసెంట్ గా సెట్లో శారీలో అందర్నీ ఆకట్టుకున్న సీరియల్ నటి.

ఈ వీడియోను దీపికా.. తన ఇన్ స్టాలో పోసింది.

పర్పుల్ కలర్ శారీలో తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

Image Credits: Deepika Rangaraju/Instagram