బాలనటిగా కెరీర్ ప్రారంభించి.. ‘నవయుగం’ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన మీనా.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని స్టార్ హీరోలందరితో నటించింది.

నటిగా ఉన్నపుడే ప్రముఖ వ్యాపరవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకున్న మీనా.

గతేడాది మీనా తన భర్తను కోల్పోయారు.

ప్రస్తుతం మీనా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు.

రీసెంట్ గా షూట్ కు వెళ్లేటప్పుడు జుంకా ధరిస్తే ఎలా ఫీలవుతుందో వీడియో ద్వారా చెప్పింది.

'రాకీ అవుర్ రాణి కీ ప్రేమ్ క‌హానీ'లోని 'జుంకా' సాంగ్‌కు రీల్ చేసింది.

దీంతో మీరు మారిపోయారు మీనా అని అభిమానులు అంటున్నారు.

Image Credits: Meena/Instagram