పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్, వ్యాంప్ రోల్స్ లో నటించి పాపులరైన జ్యోతి. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కాంచనమాల కేబుల్ టీవీ’, ‘ హంగామా’ లాంటి సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత‘బిగ్ బాస్ సీజన్ 1’ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ. జ్యోతి వారం రోజులు కూడా హౌస్ లో ఉండలేకపోయింది. ఇటీవలే 'జిలిబిలి పలుకుల..' అంటూ ఓల్డ్ సాంగ్ కు రీల్ చేసిన జ్యోతి. సెట్లో స్టైల్‌గా నడుస్తూ, వయ్యారాలు ఒలకబోసింది. కొన్ని రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ కేసులోనూ జ్యోతి పేరు వినిపించింది. ఆ తర్వాత తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదని స్ఫష్టం చేసిన జ్యోతి. ప్రస్తుతానికి అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. Image Credits: Jyothi Labala/Instagram