'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమాతో హీరోగా రాబోతున్న 'బిగ్ బాస్' సోహెల్. ‘పురుషుడు ప్రెగ్నెంట్ అయితే’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో సోహెల్ ప్రెగ్నెంట్ గా నటిస్తున్నాడు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్ తాజాగా 3మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సోహెల్, రూప కండువయూర్ తో ఓ రీల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. శ్రీనివాస్ వింజనంపాటి 'మిస్టర్ ప్రెగ్నెంట్' కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. Image Credits: Sohel/Instagram