మెగాస్టార్ మామూలు డైలాగ్ చెప్పినా... పంచ్‌లా ఉంటుంది. మరి, 'భోళా శంకర్'లో డైలాగ్స్ ఎలా ఉన్నాయ్? చూడండి.

నాకు 'వెన్నుపోటు'లు మామూలే - సినిమాలో ఓ కీలక సందర్భంలో కీర్తీ సురేష్‌తో చిరంజీవి

ఒకరు పంపిస్తే వచ్చేవాడిని కాదు రా... నేనే వచ్చా మిమ్మల్ని వెతుక్కుంటూ! - విలన్స్‌తో చిరు

చెల్లికి అన్యాయం జరిగితే ఏ అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడు అన్నాయ్! - చిరంజీవి

మా అన్నయ్య అందరికీ కావలసిన వాడు. రౌడీనో, దాదానో కాదు - కీర్తీ సురేష్!

ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఏం చేయడానికి అయినా నేను రెడీ - చిరంజీవి

ఇష్టపడితే వెళ్లి చెప్పండి. అమ్మాయిలు అవునన్నా కాదన్నా వల్ల అభిప్రాయాలను గౌరవించండి - చిరంజీవి

నీ లైఫ్‌లో అమ్మా నాన్నా ఎంత ముఖ్యమో నేను కూడా అంతే ముఖ్యం. వాళ్ళ వాళ్ళ భూమ్మీదకి వచ్చావ్. నా వల్ల పైకి పోతావ్ - విలన్‌కు చిరు వార్నింగ్

నీ వెనుక మాఫియా ఉంటే... నా వెనుక దునియా ఉంది బే - చిరంజీవి

షికారుకు వచ్చిన షేర్ ని బే! ఇస్టేట్ డివైడ్ అయినా ఆల్ ఏరియాస్ అప్నా హై. నాకు హద్దులు లేవ్, సరిహద్దుల్లేవ్ - చిరు