'జబర్ధస్త్' లో తన ఓన్ స్టైల్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఫైమా. 'పటాస్' షో ద్వారా బుల్లితెరకు పరిచయమై.. ఇప్పుడు దాన్నే ఇంటిపేరుగా మలచుకుంది. 'బిగ్ బాస్' షోలోనూ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా 'కార్తీకదీపం' ఫేమ్ శౌర్యతో ఫైమా అల్లరి చేస్తూ కనిపించింది. షూటింగ్ గ్యాప్ లో ఫన్నీ గేమ్ తో ఇద్దరూ తెగ నవ్వించేశారు. శౌర్య అసలు పేరు బేబీ క్రితిక. తెలుగు రాష్టాల్లో అత్యంత పేరు తెచ్చుకున్న సీరియల్స్ లో కార్తీక దీపం ఒకటి. ఇందులో శౌర్య.. దీప (వంటలక్క)కు కూతురిగా నటించింది. Image Credits: Faima/Instagram