ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిన యాంకర్ అరియానా. అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. డిఫరెంట్ టైప్ ఫొటోస్‌తో గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది. లేటెస్ట్ గా ఓ ఇంట్రస్టింగ్ లుక్ తో కనిపించిన అరియానా. కర్లీ హెయిర్ స్టైల్ లో మునుపెన్నడూ చూడని లుక్ లో అలరిస్తోంది. అరియానా.. ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తూ.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 'బిగ్ బాస్ 4'లో మెరిసిన అరియనా.. ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. ముందు కంటే కాస్త బొద్దుగా మారి.. తన అందాన్ని చూపిస్తోంది. Image Credits : Ariyana Glory/Instagram