సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్లతో రచ్చ వేసే వాళ్లలో దీప్తి సునయన ఒకరు. హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిచెడగొడుతోన్న బ్యూటీ. తన అందం, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా దీప్తి సునయన మరో హాట్ వీడియోతో ముందుకొచ్చింది. అంద, చందాలను ఒలకబోస్తూ హావ భావాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఈ వీడియోతో సునయన.. కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది. పాటకు తగ్గ స్టెప్పులతో.. బ్యూటీఫుల్ స్మైల్ తో ఇట్టే కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లో వైరల్ అవుతోంది. Image Credits: Deepthi Sunaina/Instagram