ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్నన్న పేరు శ్రీలీల.

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గానే కాకుండా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది.

'ధమాకా' మూవీతో హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.

శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది.

రీసెంట్ గా తన ట్రాన్స్ఫార్మేషన్ ను అద్భుతంగా చూపించింది.

తన డ్యాన్స్ తో, అందంతో ఇప్పటికే మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

శ్రీలీల ఇప్పుడు 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'స్కంధ', 'ఎక్స్ ట్రా ఆర్డినరి మేన్' లో నటిస్తోంది.

శ్రీలీల ప్రస్తుతం 7 సినిమాలతో బిజీగా ఉంది.

Image Credits: Shamnakasim/Instagram