మోహన్ బాబు యూనివర్సిటీ లో మంచు విష్ణు - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు.

2003లో 'విష్ణు' సినిమాతో వెండితెరకి హీరోగా అరంగేట్రం చేశాడు.

'సూర్యం', 'ఢీ', 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా', 'ఈడోరకం ఆడోరకం' సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ గా గెలుపొందాడు.

చివరగా 'జిన్నా' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

మంచి విష్ణు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Vishnu Manchu/Instagram