'ది కేరళ స్టోరీ' సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అదా శర్మ. అప్పట్లో వివాదాస్పదంగా మారిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి హిట్ కొట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టింది. కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ లో అదా అదరగొట్టింది. అదా రీసెంట్ గా 'కమాండో' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో ఆమె భావన రెడ్డి అనే పాత్రలో కనిపించింది. దేశ రక్షణకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన 'కమాండో'. 'కమాండో' ఈ నెల 11న రిలీజైంది. Image Credits: Adah Sharma/Instagram