బాలీవుడ్ భామ అనన్య పాండే నటించిన 'డ్రీమ్ గర్ల్ 2' సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతోంది. ఈ మూవీలోని 'నాచ్' సాంగ్ లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి అమ్మడు తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో ఇరగదీసింది. మీరు ఇంకా 'నాచ్' పాట చూడలేదా? అంటూ ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మినీ స్కర్టు ధరించిన అనన్య.. తన క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది. జీరో సైజు నడుముతో కవ్విస్తున్న ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'డ్రీమ్ గర్ల్' మూవీలో నుష్రత్ భరుచా హీరోయిన్ నటించగా, ఇప్పుడు సీక్వెల్ లో అనన్య అలరించనుంది. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన 'డ్రీమ్ గర్ల్' చిత్రంపై అమ్మడు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. 'లైగర్' తో భారీ డిజాస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. 'డ్రీమ్ గర్ల్ 2' తో ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.