సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునయన. తన అందం, క్యూట్ నెస్ తో అభిమానులను సొంతం చేసుకుంది. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి వచ్చాక ఈ భామ సెలబ్రెటీగా మారిపోయింది. సినిమాల్లో ఛాన్స్‌లు కూడా దక్కించుకుంటోంది. యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. తాజాగా తన క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫొటోస్ ను దీప్తి సునయన షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. Image Credits: Deepthi Sunaina/Instagram