'బిగ్ బాస్' నుంచి వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన ఇనయా సుల్తానా. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దుబాయ్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోన్న ముద్దుగుమ్మ. రీసెంట్ గా రెస్టారెంట్ లో పొట్టి దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది. దుబాయ్ అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సెక్సీ లేడీ అంటూ రెస్టారెంట్ లో ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. కళ్లకు గాగుళ్స్ తో తన ఆటిట్యూట్ ఏ మాత్రం తగ్గకుండా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన ఎక్స్ ప్రెషన్స్ తో అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. Image Credits: Inaya Sulthana/Instagram