సీరియల్స్ లో సంప్రదాయంగా కనిపించే జ్యోతి రాయ్.. బయట మాత్రం మోడ్రన్ గా ఉంటుంది. చిట్టి, పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. కొన్ని ఫొటోలు చూస్తే.. అసలు సీరియల్ లో ఉంది ఈమేనా అనిపిస్తుంది. రీసెంట్ గా తనకిష్టమైన కలర్ బ్లాక్ అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో బ్లాక్ గాగుళ్స్ తో జ్యోతి రాయ్ స్టైలిష్ గా కనిపించింది. ఆమె ఇటీవలి కాలంలో డైరెక్టర్ సుకు పూర్వజ్ తో క్లోజ్ గా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అతనితో రిలేషన్షిప్ లో ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన జ్యోతి రాయ్. మీరు ఎప్పటికీ నా జీవితంలోకి వచ్చి చూడలేరు అంటూ జ్యోతి పోస్ట్ చేసింది. Image Credits: Jyothi Rai/Instagram