'కార్తీక దీపం' సీరియల్ తో బుల్లితెరపై తిరుగులేని స్టార్ అయిన నిరూపమ్ పరిటాల. డాక్టర్ బాబుగా టెలివిజన్ రంగంలో ఓ సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. పర్సనల్ లైఫ్ లో తన భార్య మంజులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. తాజాగా వారిద్దరూ కలిసి 'జుంకా' సాంగ్ తో అలరించారు. వావ్ అనిపించే స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజుల క్రితమే తాము ఓ కొత్త డూప్లెక్స్ హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు చెప్పిన జంట. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా అప్పట్లో షేర్ చేశారు. Image Credits : Manjula/Instagram