ఆరు గజాల చీరలో సమంత ఫోటోలు దిగారు. నడుము కూడా చూపించారు. ఈ ఫోటోలతో కొత్త ప్రశ్నలు వస్తున్నాయ్! అవి... తెలుగు చిత్రసీమలో హీరోయిన్లలో నాజూకైన నడుము కల భామల్లో సమంత ఒకరు. హెవీ వర్కవుట్స్ చేస్తారు. ఎక్కువగా వర్కవుట్స్ చేయడం వల్ల సమంతకు సిక్స్ ప్యాక్ వస్తుందేమోనని కొందరి డౌట్! త్వరలో ఆరు గజాల చీరలో సమంత ఆరు పలకల దేహం చూపించినా ఆశ్చర్యం అక్కర్లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత న్యూయార్క్ నగరంలో ఉన్నారు. అక్కడ జరిగిన ఇండిపెండెన్స్ పరేడ్ లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న 'ఖుషి' సినిమాతో థియేటర్లలో సమంత సందడి చేయనున్నారు. 'ఖుషి' కాకుండా 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ కూడా సమంత కంప్లీట్ చేశారు. అమెరికాలో కొన్ని రోజులు సమంత విశ్రాంతి తీసుకోనున్నట్లు టాక్. అందుకోసం షూటింగులకు బ్రేక్ ఇచ్చారు. సమంత (All Images Courtesy : samantharuthprabhuoffl / Instagram)