బీచ్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తున్న రమ్య పసుపులేటి - వీడియో వైరల్! 'హుషారు' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రమ్య పసుపులేటి. మొదటి సినిమాలోనే తన అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ఫస్ట్ ర్యాంక్ రాజు', 'మైల్స్ ఆఫ్ లవ్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 'చదరంగం', 'BFF' వంటి వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. బీచ్ లో బికినీ అందాలతో ఆకట్టుకుంటున్న రమ్య పసుపులేటి వీడియో వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Ramya Pasupuleti/Instagram