రెబా మోనిక జాన్ 'సామజవరగమన'తో హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడుగా నటించాడు. ఒక్క సినిమాతోనే హిట్ టాక్ తెచ్చుకుని పాపులర్ అయింది. రెబా ఇన్ స్టా వేదికగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంటుంది. తాజాగా తన భర్త జోమోన్ జోసెఫ్ తో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. 2022లో జోమోన్ జోసెఫ్ ను ప్రేమ వివాహం చేసుకున్న రెబా. ప్రపోజ్ చేసిన ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్న రెబా, జోమోన్. రెబా 2016లో వచ్చిన మలయాళ మూవీ ‘జాకోబింటే స్వర్గరాజ్యం’తో అరంగేట్రం చేసింది. Image Credits: Reba Monica John/Instagram