తెలుగు సినీ నటి, 'బిగ్ బాస్' భామ తేజస్వి మదివాడ గురించి అందరికీ తెలిసిందే. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన తేజస్వి. ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన 'ఐస్ క్రీం' లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కారు టాప్ పై కూర్చొని కరెన్సీ నోట్లు విసురుతూ కనిపించింది. తేజస్వి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. డబ్బులు అంత ఎక్కువ అయ్యాయా అని ప్రశ్నిస్తున్నారు. మీ డబ్బున్నోళ్లకు కరెన్సీ అంటే కాగితం, మాకు మాత్రం కడుపు నింపే.. దైవం అని అంటున్నారు. Image Credits: Tejaswi Madiwada/Instagram