'బిగ్ బాస్' తర్వాత హిమజ ఫాలోయింగ్ మరింత రెట్టింపైంది.

అందానికి బ్రాండ్ అంబాసిడర్‌లా కనిపించే హిమజా.. చాలా పద్ధతిగా, సాంప్రదాయకంగా ఉంటుంది.

పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, బ్రాండ్ ప్రమోషన్స్‌తో హిమజా ఎప్పుడూ బిజీగా ఉంటుంది.

సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ లైవ్ కాల్స్ ద్వారా సందడి చేస్తుంది.

'వరలక్ష్మి వ్రతం' సందర్భంగా హిమజ చీరలో చాలా చక్కని చుక్కలా ముస్తాబైంది.

దేవుళ్లను అందంగా అలంకరించి, పలు నైవేద్యాలను సమర్పించింది.

దేవుడికి పెట్టిన వంటకాలను చూస్తే నోరూరుతుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Image Credits : Himaja/Instagram