తాప్సి బోల్డ్ వీడియో వైరల్ - చూస్తే ఇక అంతే! 'ఝుమ్మంది నాదం' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సి. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర', 'దరువు', 'షాడో', 'సాహసం' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. తాప్సీ బోల్డ్ ఫోటోషూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Taapsee Pannu/Instagram