సునీత వర్మ - ఈమెను మీరు గుర్తుపట్టారా? అదేనండి, ‘సీతయ్య’ సినిమాలో మరో హీరోయిన్.

సునీత.. అల్లూరి సీతా రామ రాజు వంశానికి చెందినదని కొద్దిమందికి మాత్రమే తెలుసు.

సునీత 2001లో 'నీవెంటే నేనుంటా' సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది.

2004లో ‘నా ఆటో గ్రాఫ్’ మూవీ తర్వాత సునీత మళ్లీ తెలుగులో నటించలేదు.

2016 వరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది.

ఇప్పుడు పూర్తిగా బ్రేక్ తీసుకుని విదేశాల్లో భర్తతో కలిసి హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

సునీత వర్మకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా ద్వారా ఆమె అప్‌డేట్స్ షేర్ చేసుకుంటోంది.

తాజాగా ఆమె సఫారిలో షికారు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Images Credit: Sunitha Varma/Instagram