‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. కొత్త లుక్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఓ మూవీ షూటింగ్ నిమిత్తం యూకే వెళ్లింది. తాజాగా లండన్ వీధుల్లో అల్లరి చేస్తూ కనిపించింది. పింక్ జాకెట్ తో ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేసింది. పాయల్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత పాయల్‌కు సరైన హిట్ లేదు. పాయల్ ప్రస్తుతం ‘మంగళవారం’ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. Image Credits: Payal Rajput/Instagram