పొడుగుకాళ్ళ సుందరి అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రగ్యా జైస్వాల్ గుర్తుకొస్తారు. ఇంకా డౌట్స్ ఉంటే ఈ ఫోటోలు చూడండి. హిందీలో పొడుగుకాళ్ళ సుందరీమణులు చాలా మంది ఉన్నారు. తెలుగులో ఉన్న కొంత మందిలో ప్రగ్యా ఒకరు. నందమూరి బాలకృష్ణ 'అఖండ' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ ఖాతాలో భారీ విజయం పడింది. 'అఖండ'కు ముందు ప్రగ్యా జైస్వాల్ ఖాతాలో 'కంచె' వంటి హిట్స్ ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ. అందుకని, ఎక్కువ ఛాన్సులు కాదు. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో సినిమాలు ఏవీ లేవు. అలాగని ఆమె ఖాళీగా ఉండటం లేదు. ప్రగ్యా జైస్వాల్ వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రగ్యా జైస్వాల్ (all images courtesy : jaiswalpragya / instagram)