యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ టైమింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తున్న హరితేజ. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ మధ్య కాస్త గ్యాప్ దొరకడంతో పర్సనల్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ఫ్రెండ్ నిత్యతో కలిసి వై సో సీరియస్ అనే వీడియోతో వచ్చింది. ఇందులో ఆమెపై హరితేజ గట్టి గట్టిగా అరుస్తూ తన కోపాన్ని వ్యక్తం చేసింది. సీరియల్స్ తో పాటు పలు షోలను సైతం హోస్ట్ చేసిన హరితేజ. ఈ బిగ్ బాస్ బ్యూటీ సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లోనూ మెరిసింది. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోన్న చిన్నది. Image Credits: Hariteja/Instagram