అందాల ఆరబోతలో మరో మెట్టు ఎక్కిన పూనమ్ బజ్వా. కుర్రకారుకు చెమటలు పట్టే స్టిల్స్ తో కైపెక్కిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ మోత మోగిస్తూ వరుస ఫోటో షూట్స్ వదులుతోంది. తాజాగా పూనమ్ బజ్వా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. బికినీలో రచ్చ చేసింది పూనమ్. ఈ భామ గ్లామర్ కు యూత్ పడిపోకుండా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం పూనమ్ చేతిలో సినిమాలేవీ లేవు. చివరిసారిగా 2019లో ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో కనిపించింది. Image Credits : Poonam Bajwa/Instagram