‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. తన నటనతో ఇమేజ్ తెచ్చుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా ఓ వీడియో షేర్ చేసింది. తన సోదరుడికి రాఖీ శుభాకాంక్షలు తెలిపింది. రకుల్ ప్రస్తుతం తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోన్న ముద్దుగుమ్మ. ఇటీవలే 'ఛత్రీవాలి' అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇది ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. Image Credits : Rakul Preet/Instagram