విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఎన్ని కోట్లకు అమ్మారు?

'ఖుషి' నైజాం ఏరియా రైట్స్ రూ. 15 కోట్లకు ఇచ్చారట. 

'ఖుషి' సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 6 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది.

ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపి రూ. 20 కోట్లకు ఇచ్చారట. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలు కలిపితే 'ఖుషి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్లు జరిగింది. 

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా 'ఖుషి' రైట్స్ రూ. 5 కోట్లు అని తెలిసింది.

'ఖుషి' ఓవర్సీస్ రైట్స్ రూ. 7 కోట్లు

వరల్డ్ వైడ్ 'ఖుషి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 53 కోట్లు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ రూ. 54 కోట్లు. అంటే కలెక్ట్ చేస్తే 'ఖుషి' బ్రేక్ ఈవెన్ అయినట్లే!

Thanks for Reading. UP NEXT

మల్లెపూలతో మత్తెక్కిస్తోన్న రితికా సింగ్

View next story