ఆకాశంలోని హరివిల్లులా ఒళ్లును విల్లులా వంచిన తమన్నాను చూశారా? ఇప్పుడామె మాల్దీవుల్లో ఉన్నారు. ఆ ఫోటోలు... మాల్దీవుల్లో మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేస్తున్న తమన్నా సముద్ర తీరంలో సరదాగా ఉయ్యాల ఊగుతూ... సేద తీరుతున్న తమన్నా ఇసుకలో తమన్నా ఆటలు. ఇంతకీ, ఆమె ఏం రాస్తున్నారంటారు? ఆగస్టులో తమన్నా నటించిన రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ విడుదలయ్యాయి. సో, చిన్న బ్రేక్ తీసుకున్నట్టు ఉన్నారు. 'జైలర్'లో తమన్నా పాత్ర కంటే... ఆమె చేసిన 'నువ్ కావాలయ్యా' సాంగ్ పాపులర్ అయ్యింది. చిరంజీవికి జోడీగా తమన్నా నటించిన 'భోళా శంకర్' డిజాస్టర్ అయ్యిందనుకోండి! ప్రతి శుక్రవారం తమన్నా పోలీస్ రోల్ చేసిన 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది. తమన్నా (All Images Courtesy : tamannaahspeaks / Instagram)