'జబర్దస్త్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ సౌమ్యా రావు.

షోలోని కంటెస్టంట్స్ తో పాటు పాపులారిటీ తెచ్చుకుంటోంది.

తన యాంకరింగ్ తో ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకుంటున్న ముద్దుగుమ్మ.

తాజాగా గ్లామరస్ గా ముస్తాబై కనిపించింది.

సౌమ్యా రావు ట్రెండింగ్ సాంగ్ రీల్ లో అలరించింది.

సిల్వర్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో అందాలను ఆరబోసింది.

ఈ వీడియోను చూసిన సౌమ్యా ఫ్యాన్స్ ఏంజెల్ లా ఉన్నావంటున్నారు.

రావిషింగ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నావంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Image Credits: Sowmya Rao/Instagram